-
Home » Mauni Amavasya 2026
Mauni Amavasya 2026
నేడు మౌని అమావాస్య.. చాలా అరుదైన రోజు.. ఇలా చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, ధన లాభం ఖాయం..!
February 17, 2026 / 06:15 AM IST
మౌని అమావాస్య రోజున కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. మౌని అమావాస్య రోజున గుప్త దానం (రహస్య దానం) చేస్తే చాలా మంచిది.