Home » Max
'మ్యాక్స్' మూవీ ఒక రాత్రిలో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా.
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది.
కొంతమంది ముసలి వాళ్ళని స్టేజి మీదకి పిలవగా ఓ పెద్దావిడ పైకి ఎక్కడానికి కష్టపడుతుంటే సితార కిందకి దిగి స్వయంగా ఆవిడకు చేయి అందిచ్చి పైకి తీసుకొచ్చింది.
బోయింగ్ 737 మ్యాక్స్లను నిలిపివేయాలని డీజీసీఏ హుకుం జారీ చేసింది. మార్చి 13వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకల్లా విమానాలన్నింటినీ నిలిపి వేయాలని ఆయా విమాన కంపెనీలను ఆదేశించింది. దీంతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.