Home » May 5
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
అసెంబ్లీ ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తరువాత కూడా బెంగాల్ లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో అసన్సోల్ లో ఉన్న బిజెపి కార్యాలయాన్ని
ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మే 5న నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే మొత్తం 2,96,036 లక్షల మంది అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్ప�