Home » May First Week
పదో తరగతి పరీక్షా ఫలితాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్‌లో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పరీక్షా పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. మొత్తం 11 కేంద్రాల్లో 52.55 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేశ�