Home » Mayank Yadav injury
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
21ఏళ్ల మయాంక్ యాదవ్ ఏప్రిల్ 7న గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కడుపులో నొప్పి కారణంగా మైదానంను వీడాడు. ఆ తరువాత దాదాపు మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు.