Home » Mayiladuthurai
తనను ప్రేమించటం లేదనే కోపంతో ఒక వ్యక్తి 15మందితో వచ్చి మహిళను కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి కాలేజీ యూనిఫామ్ లోనే మద్యం సేవించిన నలుగురు డిగ్రీ విద్యార్థినుల వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం రేపింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది.