-
Home » Mayor
Mayor
20 కార్లతో వెంబడించారు, భయబ్రాంతులకు గురి చేశారు- కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.
Sofa flew in the air : గాలిలో ఎగిరి భవనాన్ని ఢీకొట్టిన సోఫా.. ఆకాశంలో వింత దృశ్యం
గాల్లో సోఫా ఎగురుతున్న వింత దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అంకారాలో తుఫాను కారణంగా వీచిన భయంకరమైన గాలులకు సోఫాలే కాదు.. ఇంటి పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయట.. రోడ్లపైకి వస్తే ఇంక మనుష్యుల పరిస్థితి ఏమయ్యేదో?
Mexico: మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థులు మృతి
మెక్సికోలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులపై ఆయుధాలు కలిగిన కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు, మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ మెక్సికోలోని గౌనాజాటో ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ కాల్పుల ఘటన జరిగినట�
Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ
భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్‌ను వెస్ట్ లండన్‌లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు.
Mayor, Chairman Elections : మేయర్, చైర్మన్ల ఎన్నిక నేడే
ఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది.
మైదుకూరులో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ
విశాఖ, తిరుపతి మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
Mayor of Visakhapatnam, Tirupati : మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బిజీ అయింది. విశాఖ మేయర్‌గా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. వంశీకృష్ణ 21వ వార్డు నుంచి 2 వేల 275 ఓట్ల మెజారిటీతో గెల�
నేడు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక…ఏ పార్టీ అభ్యర్థి పీఠంపై ఎక్కబోతున్నారు?
GHMC Mayor, Deputy Mayor election : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు జరగబోయే మేయర్ వార్ త్రిముఖ పోరుగా మారింది. ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్ మాత్రమే బరిలో ఉంటుందని భావించగా.. తాజాగా రేసులోకి ఎంఐఎం, బీజేపీలు కూడా వచ్చాయ్. మరి ఇవాళ మేయర్‌గా ఏ �
జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కేదెవరికో?
GHMC mayor : గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై గులాబీ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. జనరల్ మహిళకు స్థానం రిజర్వు కావడంతో అదృష్టం వరించే ఆ మహిళామణి ఎవరన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా రాకపోవడంతో.. గులాబీ �
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30కు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక పర్యవేక్షణకు సీనియర