-
Home » Mayor Eric Adams
Mayor Eric Adams
ఈ ఏఐ వాయిస్ క్లోనింగ్ ట్రిక్‌తో మీ ఫేక్ వాయిస్ క్రియేట్ చేస్తున్నారు జాగ్రత్త!
November 6, 2023 / 09:35 PM IST
AI Voice Cloning Trick Scam : ఆన్లైన్ స్కామర్లతో జాగ్రత్త.. మీకు తెలియకుండానే మీ వాయిస్ క్లోన్ చేస్తున్నారు తెలుసా? వాయిస్ క్లోనింగ్ ట్రిక్‌తో సెకన్లలోనే ఫేక్ వాయిస్‌లను క్రియేట్ చేయొచ్చు.
New York Diwali : న్యూయార్క్ లో దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు
June 27, 2023 / 01:07 PM IST
నగరంలోని స్కూల్స్ కి దీపావళి పండుగ రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్ రాజ్ కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తోన్నారు.
New Post To Catch Rats : ఎలుకలు పట్టేందుకు ఉద్యోగి నియామకం.. జీతం రూ.కోటి 38లక్షలు
December 3, 2022 / 08:35 AM IST
అమెరికాలో ఎలుకలు పట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలను చేపట్టారు. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుకలు పట్టేందుకు కొత్త పోస్టును సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు.