Mayor Grace Fischer

    అమెరికా హిందూ దేవాలయంపై దాడి 

    January 31, 2019 / 11:07 AM IST

    అమెరికా : అమెరికా కెంటకీలో హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే నగరంలో ఉన్న స్వామి నారాయణ్  దేవాలయంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆలయం గోడలు, దేవుడి విగ్రహాలపై నల్ల పెయింట్ పోశారు. గుడిలో ఉన్న ఓ కుర్�

10TV Telugu News