Home » Mayor Kishori Pednekar
ముంబై నగరవాసులకు శుభవార్త.. కరోనా కేసులు తగ్గాయి. అతి త్వరలో ముంబై నగరం లాక్డౌన్ నుంచి విముక్తి పొందనుంది.
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.