Home » Mazar-i-Sharif
ఆఫ్ఘనిస్తాన్లోని మజార్-ఇ-షరీఫ్‌లో గురువారం మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. మజార్-ఇ-షరీఫ్‌లోని వివిధ జిల్లాలలో గురువారం నాటి పేలుళ్లు ఒకదానికొకటి నిమిషాల వ్యవధిలో..
అఫ్ఘాన్‌లో ఉండలేక విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న నలుగురు మహిళలను దారుణంగా హత్యచేశారు.
మళ్లీ అరాచకాలు చేయబోమని ప్రకటించిన తాలిబన్లు... వారి అసలు రూపాన్ని రెండు దశాబ్దాల తర్వాత మరోసారి చూపిస్తున్నారు.
నాటో,అమెరికా దళాల ఉపసంహరణతో ఆప్గనిస్తాన్ ని మళ్లీ తిరిగి తమ ఆధీనంలోకి తీసుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
ఆఫ్ఘనిస్తాన్లోని బాల్క్ ప్రావిన్స్‌లో రహస్య స్థావరాలను లక్ష్యంగా జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 23 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు.