Home » MB 27
సినీ ప్రముఖులు తమ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. తెరమీద స్లిమ్‌గా కనిపించడానికి సినీ తారలు రోజులో గంటలకొద్ది కసరత్తులకే కేటాయిస్తుంటారు. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు అందం గురించి, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల