-
Home » mb patil
mb patil
బెంగళూరులో మెగా ఫ్యాక్టరీ కోసం లెన్స్కార్ట్ ప్లాన్.. సీఈఓ బన్సల్ అభ్యర్థనపై కర్ణాటక మంత్రి ఏమన్నారంటే?
April 10, 2024 / 08:56 PM IST
లెన్స్కార్ట్ మరో మెగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కెంపెగౌడ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కి.మీ.లోపు 25 ఎకరాల ల్యాండ్ వెతుకుతోంది. పీయూష్ బన్సల్ విజ్ఞప్తితో కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
MB Patil : యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే, వీడియో వైరల్
April 23, 2023 / 09:33 PM IST
MB Patil: మా గ్రామానికి ఏం చేశారు? అని ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోపంతో ఊగిపోయారు. సహనం కోల్పోయిన ఆయన యువకుడిపై చేయి చేసుకున్నారు.
ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని
March 6, 2019 / 07:23 AM IST
రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.