Home » #MBforSavingHearts
తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేష్. దీంతో ఇప్పటి వరకు 1058 మంది పిల్లలని కాపాడారు మహేష్ బాబు. ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రత తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.
Mahesh Babu: సూపర్‌స్టార్ Mahesh Babu తెరమీదే కాదు తెరవెనుక కూడా హీరో అనిపించుకుంటున్నారు. ‘శ్రీమంతుడు’ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేశారు. అలాగే కొద్ది కాలంగా ఆంధ్రా హాస్పిటల్స్, లిటిల్ �