MCHRD

    Telangana : పట్టణ ప్రగతి కోసం RRR సూత్రం : మంత్రి కేటీఆర్

    January 5, 2023 / 03:18 PM IST

    MCHRDలో పట్టణ ప్రగతి నిర్వహించిన వర్క్ షాప్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..పట్టణీకరణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణను చూసి అబ్బురపడుతున్నారని పట్టణ ప్రగతి కోసం RRR స�

10TV Telugu News