Home » MCX Gold
సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక వృద్ధి మందగించి, కస్టమర్లపై ధరల భారం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎల్కేపీ సెక్యూరిటీస్ కమాడటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ జేటీన్ ట్రివెడీ ఇదే విషయాన్ని తెలిపారు.
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వాటి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. బంగారం ధర మళ్లీ 10 గ్రాములు 52వేల రూపాయలకు చేరువవుతుండగా, వెండి కిలో ధర రూ.68వేలకి చేరుకుంది.