Home » MEAASGE
జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ లో నౌకలో 160మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ నౌకలో ఉన్నందున ఆ నౌకను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�