#MEB Pre Teaser

    కెరీర్ సూపర్.. మరి మ్యారీడ్ లైఫ్?

    October 19, 2020 / 05:55 PM IST

    Most Eligible Bachelor: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏపిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ నిర్మిస్తున్నారు.

10TV Telugu News