-
Home » Medaram Mini Jatara
Medaram Mini Jatara
'మేడారం మినీ జాతర' తేదీలు ఖరారు.. 4 రోజులు ప్రత్యేక పూజలు.. ఏర్పాట్లకు సిద్ధమవుతున్న ప్రభుత్వం!
September 28, 2026 / 09:31 AM ISTములుగు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మేడారంలో నిర్వహించే మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.