Medchal Malkajigiri

    Married Woman Suicide : ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

    August 26, 2022 / 09:51 PM IST

    ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులు తాళలేక మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజా బొల్లారం తండాకు చెందిన 35 ఏళ్ల సునీత...ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ వేధింపులను తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్కూల్‌ నుంచి ఇ�

10TV Telugu News