Media Organisations Letter

    దాడులు భయంతో పని చేస్తున్నాం : సీజేఐకు పలు మీడియా సంస్థలు లేఖ

    October 5, 2023 / 02:14 PM IST

    దాడులు జరుగుతాయనే భయంతోనే పనిచేస్తున్నాం అంటూ పలు మీడియా సంస్థలు సుప్రీంకోర్ుట చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి. ‘మీడియాపై దర్యాప్తు సంస్థ అణచివేతను అంతం చేయడానికి’ న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని సంస్థలు అభ్యర్థించాయి.

10TV Telugu News