Home » MediaTek Dimensity
ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో నుంచి 5G స్మార్ట్ ఫోన్ రాబోతోంది. జూన్ 8న భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానుంది.