Medico Bhargavi

    సంచలన తీర్పు : హత్య కేసులో నిందితుడికి ఉరి

    February 6, 2020 / 08:41 AM IST

    నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది.  ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనప�

10TV Telugu News