Home » Meena Birthday
హీరోయిన్ మీనా తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను తన స్నేహితులతో, పలువురు నటీనటులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.