Meena : ఒకప్పటి హీరోయిన్ మీనా బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన దివంగత నటి శ్రీదేవి చెల్లెలు.. ఫోటోలు వైరల్..
ఒకప్పటి హీరోయిన్ మీనా (Meena ) బర్త్ డే సందర్భంగా దివంగత నటి శ్రీదేవి చెల్లెలు, నటి మహేశ్వరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.













