Home » Meenaakshi Chaudhary Saree Photos
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా మట్కా ట్రైలర్ లాంచ్ లో ఇలా చీరలో మెరిపించింది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఓ పక్క చీరలో ట్రెడిషినల్ గా అలరిస్తూనే మరో పక్క మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ గా మెరిపిస్తుంది.
విజయ్ The GOAT సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా చీరకట్టులో అందంగా మెరిపించింది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా కేరళకు వెళ్లగా అక్కడ మలయాళీ అమ్మాయిలా చీరకట్టి మల్లెపూలు పెట్టి ప్రకృతిలో పరవశిస్తుంది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా రెడ్ శారీ కట్టుకొని ఇలా సముద్ర తీరాన క్యూట్ ఫోజులతో మెరిపిస్తుంది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా ఆరుబయట సేదతీరుతూ చీరకట్టులో క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా పట్టుచీరలో, ఆభరణాలతో మెరుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా ఇలా పట్టు చీరలో వయ్యారాలు పోతూ ఫోజులిచ్చింది.