Meenaakshi Chaudhary : ఓ పక్క చీరలో.. మరో పక్క మోడ్రన్ డ్రెస్‌లో మిలమిల మెరిపిస్తున్న మీనాక్షి చౌదరి..
హీరోయిన్ మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ఓ పక్క చీరలో ట్రెడిషినల్ గా అలరిస్తూనే మరో పక్క మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ గా మెరిపిస్తుంది.













