meenakshi amman temple

    Commandos Drill : మీనాక్షి ఆల‌యంలో ఎన్ఎస్‌జీ క‌మాండోల డ్రిల్‌..

    August 7, 2021 / 02:35 PM IST

    త‌మిళ‌నాడులోని మ‌ధురైలో కొలువైన మీనాక్షి అమ్మవారి ఆల‌యంలో నేష‌న‌ల్ సెక్యూర్టీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) క‌మాండోలు కౌంట‌ర్ టెర్ర‌రిజం డ్రిల్ చేప‌ట్టారు. త‌మిళ‌నాడు రాష్ట్ర పోలీసుల‌తో క‌లిసి ఎన్ఎస్‌జీ ద‌ళాలు ఆ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు.

10TV Telugu News