Home » Meera Jasmine Latest Pics
ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న అందాల క్వీన్ మీరా జాస్మిన్, తన నటనతో పాటు అందంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఇక ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్నా, తన వన్నెతగ్గని అందాలను ఫోటోషూట్‌లతో అభిమానులకు అందజేస
ఒకప్పుడు వరుస సినిమాలతో తమిళ, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న మీరా జాస్మిన్, పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. తాజాగా కౌబాయ్ గెట