Meera Jasmine: మీరా జాస్మిన్.. వన్నెతగ్గని అందాల క్వీన్!
ఒకప్పుడు తమిళ, తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న అందాల క్వీన్ మీరా జాస్మిన్, తన నటనతో పాటు అందంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. ఇక ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్నా, తన వన్నెతగ్గని అందాలను ఫోటోషూట్‌లతో అభిమానులకు అందజేస్తూనే ఉంది. తాజాగా మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Meera Jasmine Shines In Her Latest Pics001

Meera Jasmine Shines In Her Latest Pics002

Meera Jasmine Shines In Her Latest Pics003

Meera Jasmine Shines In Her Latest Pics004

Meera Jasmine Shines In Her Latest Pics005

Meera Jasmine Shines In Her Latest Pics