Home » Meera Jasmine
ఈ సినిమాలో శ్రీవిష్ణు అయిదు పాత్రల్లో రకరకాల గెటప్పులతో నటించడం విశేషం.
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’.
తాజాగా నేడు మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో సందడి చేస్తున్న హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట విషాదం చోటు చేసుకొంది.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరా జాస్మిన్.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈక్రమంలోనే వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ ఇటీవల మళ్ళీ బిజీ అయింది. తాజాగా అమెరికా న్యూయార్క్ కి వెళ్లగా అక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసి అలరిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్లో మీరా జాస్మిన్ దూసుకుపోతుంది. వరుస సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఇలా అలరిస్తుంది.
ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమా ఆఫర్స్ కోసం సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది.
2014లో వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది మీరా జాస్మిన్. ఆ తర్వాత కొన్నాళ్ళు భర్తతో దుబాయ్ లో ఉండి అతనితో గొడవలు రావడంతో విడిపోయింది. మలయాళం సినిమాలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ సినిమాలతో.............