Home » Meesho ad
రామ్ చరణ్ మీషో ఆన్లైన్ షాపింగ్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చరణ్ కూడా మనలాగానే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆ పని చేస్తాడంటూ చెప్పుకొచ్చాడు.