-
Home » meet kids
meet kids
నువ్వు దేవుడివి సామీ : భార్య ప్రేమ కోసం విడాకులు.. సినిమా టిక్ ‘ప్రేమ కథ’..
November 26, 2019 / 10:24 AM IST
భార్య ప్రేమ కోసం ఓ భర్త విడాకులు ఇవ్వబోతున్నాడు. ఇది సినిమా కాదు. నిజం. మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన మహేశ్ భార్య సంగీత ప్రేమ కోసం విడాకులు ఇచ్చేందుకు కోర్టుకు వెళ్లాడు. సినిమాను తలపించే ఆ కథ గురించి తెలుసుకుందాం.. సంగీతకు ఏడేళ్ల క్రి