Home » Meet Vyommitra
చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో దేశీయ ప్రతిష్టాత్మక మానవ సహిత ప్రయోగం Gaganyaan కు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది. 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే లక్�