Home » meeting
ప్రధాని సభకు కేసీఆర్ వస్తే సన్మానం చేయటానికి శాలువా తెచ్చాను కానీ ఆయన రాలేదు అని తెలిపారు బండి సంజయ్. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత్వం ఉండేదని ప్రధాని అన్నారు. దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఈశాన్య భారత్‌ను పాలించేవారని, ఢిల్లీ నుంచి షిల్లాంగ్ వరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యత ఉండేదని ఎద్దేవా చేశారు. �
హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీకి వెంకట్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడికెక్కాయి. మూడు నెలల వ్యవధిలో రెండోసారి ఇద్దరు నేతలు సమావేశం కావడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వినిపిస్తుంది.
మరోసారి చంద్రబాబు, పవన్ భేటీలపై బీజేపీ సమాలోచనలు.. ఏపీలో పొత్తులపై కమలదళం స్టాంట్ ఏంటీ?! జనసేనతో పొత్తు ఉంటుందా? జనసేన ,టీడీపీ, బీజేపీ కలిస్తే వైసీపీ ఖతమేనా? మరోసారి పవన్, చంద్రబాబు భేటీతో హీటెక్కిన ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
భారత్, చైనా ఉద్రిక్తతలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక సమావేశం
బాలిలో జీ 20 సదస్సులో భాగంగా బైడన్, జిన్‌పింగ్ మధ్య జరగబోయే సమావేశం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ సమావేశంలో తైవాన్‌పై చైనా యుద్ధానికి పాల్పడితే అమెరికా ఏం చేస్తుంది? ఈ సమావేశంలో దీనికి గురించి చర్చ జరుగుతుందా? రష్యా యుక్రె