Home » Mega director
Ram Charan: హీరోలంతా లాక్ డౌన్ తర్వాత సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకొక్కరు రెండుమూడు సినిమాలు చేతిలో పెట్టుకుని షూటింగ్‌లకు షెడ్యూల్ ఫిక్స్ చేసేసుకున్నారు. టాప్ సెలబ్రిటీల్లో దాదాపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే ఒక్క సినిమా మీదనే ఉన్నారు.