-
Home » Mega Fans Hungama
Mega Fans Hungama
విషెస్ చెప్పడానికి వచ్చిన ఫ్యాన్స్.. భోజనం పెట్టించిన రామ్ చరణ్
January 11, 2025 / 05:05 PM IST
గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి విషెస్ చెప్పడానికి ఇంటికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ భోజనం పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.