Ram Charan: విషెస్ చెప్పడానికి వచ్చిన ఫ్యాన్స్.. భోజనం పెట్టించిన రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా.. గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌కి విషెస్ చెప్పడానికి ఇంటికి వచ్చిన మెగా ఫ్యాన్స్ కి రామ్‌ చరణ్ భోజనం పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.