Mega I-Day Offer

    Reliance Jio: రిలయన్స్ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇదే..

    August 11, 2022 / 09:28 AM IST

    టెక్కీలకు, బింగీ సినిమా ప్రేక్షకులకు అద్బుతమైన ఆఫర్ ఇది. రిలయన్స్ జియో తమ యూజర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్ అనౌన్స్ చేయనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ తో రూ.2వేల 999కు ప్రీపెయిడ్ ప్లాన్ అందివ్వనుంది. 2.5జీబీ డైలీ డేటా, 365 రోజుల పాటు రోజుకు 100 ఎస్సెమ�

10TV Telugu News