Home » Mega Prince
126 అడుగుల కట్ అవుట్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదుగా..
టాలీవుడ్ లో ఉన్నమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ వివ