Home » Megastar Chiranjeevi
నేడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ మెగాస్టార్ ని కలిసి అభినందించారు.
మెగాస్టార్ కి నిన్న రాత్రి నుంచే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.
Chiranjeevi : విశాఖ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన ఆటో బయోగ్రఫీ రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్�
తాజాగా డైరెక్టర్ సందీప్ వంగ అమెరికాకు వెళ్లి అక్కడ యానిమల్(Animal) సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు. యానిమల్ సినిమా అమెరికాలో కూడా ఇప్పటికే 10 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది.
Chiranjeevi - KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
చిరంజీవి హీరోగా, మాధవి(Madhavi), సుమలత(Sumalatha) హీరోయిన్స్ గా, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా 1983 అక్టోబర్ 28న రిలీజయింది.
ఇటీవల మగళవారం సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రిలీజ్ చేశారు.
తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకావిష్కరణలో భాగంగా ప్రెస్ మీట్ జరగగా గతంలో తన జీవితంలో ఓ జర్నలిస్ట్ తో జరిగిన సంగతి గురించి మాట్లాడారు చిరంజీవి.
చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 22 సెప్టెంబర్ 1978 లో రిలీజయి నేటికి 45 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.