Home » Megastar Chiranjeevi
భోళా శంకర్ సినిమా ఫలితంపై మెగా అభిమానులు కూడా నిరాశ చెందారు. సినిమా వచ్చి నెల రోజులు అవుతుండటంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ డిజాస్టర్ నుంచి తేరుకుని నెక్ట్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కు పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. శనివారం బన్నీ తన మేనత్త నివాసానికి వెళ్లారు. అక్కడ తన సినీ రంగంలో తన గురువుగా చెప్పుకునే తన మామయ్య చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్ని అభిమానులు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలకు పలుకవురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో నిర్మాత SKN ఎప్పటిలాగే స్టేజిపై ఓ రేంజ్ లో మాట్లాడారు.
చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదన్న కొడాలి నాని
జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదంటూ కొడాలి నాని అన్నారు.
తాజాగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్(Ram Charan) కూడా తన తండ్రికి కి బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే స్పెషల్ గా రామ్ చరణ్ కూతురు క్లింకారని(Klin Kaara) చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి ప్రత్యేకంగా చిన్నప్పటి ఫోటో షేర్ చేసి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడు భోళా శంకర్ ఫ్లాప్ అయిందని కొంతమంది ఈ జనరేషన్ యువత ఆయనపై ట్రోల్స్, విమర్శలు చేస్తున్నారు, చేశారు.
కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే అంత త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) అంటే తెలియని వారండరు అంటే అతిశయోక్తి కాదేమో.