Chiranjeevi : మొదటిసారి మనవరాలితో మెగాస్టార్ ఫోటో.. హ్యాపీ బర్త్‌డే చిరంజీవి తాత అంటూ చరణ్ స్పెషల్ పోస్ట్..
తాజాగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్(Ram Charan) కూడా తన తండ్రికి కి బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే స్పెషల్ గా రామ్ చరణ్ కూతురు క్లింకారని(Klin Kaara) చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.

Ram Charan shares Chiranjeevi photo with Klin Kaara and says special Birthday Wishes
Chiranjeevi Birthday : నేడు మెగాస్టార్(Megastar) చిరంజీవి పుట్టిన రోజు కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వేరే పరిశ్రమల సెలబ్రిటీలు, అభిమానులు.. అంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు అయితే అన్నయ్య పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా మెగాస్టార్ కి విషెష్ చెప్తున్నారు.
Pawan Kalyan : చిన్నప్పటి ఫోటో షేర్ చేసి.. అన్నయ్యకి స్పెషల్ గా విషెష్ చెప్పిన పవర్ స్టార్..
తాజాగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్(Ram Charan) కూడా తన తండ్రికి కి బర్త్ డే విషెష్ తెలిపాడు. అయితే స్పెషల్ గా రామ్ చరణ్ కూతురు క్లింకారని(Klin Kaara) చిరంజీవి ఎత్తుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే చిరుత(చిరంజీవి తాత). మా ఇంట్లో లిటిల్ మెంబర్ నుంచి చిరంజీవికి ప్రేమతో శుభాకాంక్షలు అని పోస్ట్ చేసాడు చరణ్. దీంతో చిరంజీవి క్లింకారని ఎత్తుకున్న ఫోటో బయటకి రావడం మొదటిసారి కావడంతో ఫోటో వైరల్ గా మారింది.