Home » Megastar Chiranjeevi
చాలా రోజుల తర్వాత చిరు, బాలయ్య ఇద్దరినీ కలిసి చూసిన వారి అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు..
రీసెంట్గా హైదరాబాద్‌లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’.. చిత్రాన్ని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై కుటుంబ సభ్యులతో కలిసి చూశారు..
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఎస్వీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. 2019, అక్టోబర్ 06వ తేదీ ఉదయం జరిగింది ఈ కార్యక్రమం. మెగాస్ట�
తెలంగాణా రాష్ట్ర గవర్నర్, డా. తమిళిసై గారిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.. మాటల సందర్భంలో సైరా చిత్రాన్ని చూడవలసిందిగా చిరు గవర్నర్‌ను కోరగా.. ఆమె తప్పకుండా చూస్తానని చెప్పారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. సక్సెస్ అయిన సందర్భంగా మూవీ టీమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చారు.
ఏఎంబీ సినిమాస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ‘సైరా’ మూవీ చూశాడు..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు..
తండ్రికి తనయుడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆనందంలో చిరు.. చెర్రీని ఆత్మీయ ఆలింగనం చేసుకుని, చిరు ముద్దు ఇచ్చారు..