Home » #MegaStarChiranjeevi
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ పాదర్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ట్రైలర్ ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
చిత్రసీమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ నటుడిగా మొదలైన చిరంజీవి నటప్రస్థానం 'సుప్రీమ్ హీరోగా', 'మెగాస్టార్'గా అంచలంచలుగా ఎదుగుతూ నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి "గాడ్ ఫాదర్" అనిపించుకుంటున్నాడు. అలాంటి చిరంజీవి జన్మించి నేటికి 44 స
సినీనటుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ... తన వ్యాఖ్యను భాషా దోషంగా భావించాలని అన్నారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతి�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సోమవారం చిరు లుక్ ను, గ్లింప్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
సినిమాలో ఏదైనా క్రేజీ కాంబినేషన్ లేదంటే కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఉందంటే సహజంగానే ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మొదలవుతుంది. అందుకే దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు.
#42YearsForMegaLegacy: ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. తన జీవితంలో సెప్టెంబర్ 22కు �