Meghana Raj Bleesed Baby Boy

    చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు.. మేఘనకు పండంటి మగబిడ్డ!

    October 22, 2020 / 05:04 PM IST

    Meghana Raj Welcomes Baby Boy: ప్రముఖ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, పాపులర్ కన్నడ యువ హీరో చిరంజీవి సర్జా భార్య మేఘన రాజ్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాబు పుట్టాడని చిరంజీవి సోదరుడు, హీరో ధృవ సర్జా ఇన్‌�

10TV Telugu News