Home » Mehreen Face With Needles
టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ పీర్జాదా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె తొలి సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఆమెకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తాజాగా మెహ్రీన్‌కు