Home » Mehreen Kaur
హీరోయిన్ మెహరీన్ స్పార్క్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా టైట్ అవుట్ ఫిట్ గ్రీన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.
గతంలో 2021లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi) తో నిశ్చితార్థం(Engagement)చేసుకుంది మెహ్రీన్. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫోటోలు, మెహ్రీన్ కి బిష్ణోయ్ ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
అంతకు ముందు కాస్త ముద్దుగా బొద్దుగా ఉండే ఈ హీరోయిన్లు అసలు గుర్తు పట్టకుండా తయారైపోయారు.. నెలలు తరబడి వర్కవుట్స్ చేస్తూ.. పోటీపడి మరీ జీరో సైజ్‌కి మారిపోయారు..