Home » Mehreen Kaur Pirzada
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం గ్రీస్ పర్యటనలో ఉంది. గ్రీస్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా ఓ వెరైటీ డ్రెస్ లో ఫోజులిచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఈ మధ్యకాలంలో మరికాస్త ఘాటు పెంచేస్తుంది..
స్క్రీన్‌కి అందమైనా, సినిమాకి ఎట్రాక్షన్ అయినా.. హీరోయినే.. అందుకే హీరోలకు జంటల్ని ఆచితూచి మరీ సెలెక్ట్ చేస్తారు మన మేకర్స్..
Actresses Hot Photos