Trending
-
Home » Mehreen Przadaa
Mehreen Przadaa
సడెన్ గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ మెహరీన్.. ఫోటోలు వైరల్..
April 26, 2026 / 10:31 PM ISTహీరోయిన్ మెహరీన్ సడెన్ గా పెళ్లి చేసుకుంది. పంజాబ్ మోడల్ అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు పెళ్లి ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియా వేదికగా తెలిపింది మెహరీన్ పిర్జాదా.